Babu Deeksha

    చంద్రబాబు సీఎం కావటం ఏపీ ఖర్మ : జగన్

    February 9, 2019 / 08:46 AM IST

    రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జా�

10TV Telugu News