Home » Babu Mohan BJP
హాస్య నటులు బాబు మోహన్ కామెడీని ఎవరూ మర్చిపోరు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.