Home » Babu Mohan Emotional
ప్రస్తుతం బాబు మోహన్ ఓ టీవీ ఛానల్ లో వచ్చే డ్రామా జూనియర్స్(Drama Juniors) అనే ప్రోగ్రాంలో జడ్జిగా అలరిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజవ్వగా ఇందులో ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్స్ తో ఓ స్కిట్ వేశారు పిల్లలు. అది చూసి బాబు మోహన్ ఎమోషనల్ అయ్యి