Babu Protest

    కేజ్రీ ధర్నాకు బాబు

    February 13, 2019 / 01:31 AM IST

    ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన కార్యక్రమం జరుగనుంది. ఈ నిరసన మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్‌ మినహా బీజేపీ వ్యతిరేక పార్టీల�

10TV Telugu News