Home » Baby Boy
సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అవుతున్న దర్శకుడు అనీల్ రావిపూడికి సినిమా విడుదలకు ముందే గుడ్ న్యూస్ అందింది. అనీల్ రావిపూడి తండ్రి అయ్యాడు. అనీల్ వైఫ్ భార్గవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మీడియం రేంజ్ సి�