Home » Baby cat
తన కూన కనిపించపోవటంతో తల్లిపిల్లి అల్లాడిపోయింది. ఎక్కడెక్కడో వెదికింది. ఎట్టకేలకు పిల్లికూన కనిపించిది. పిల్లి కూన కనిపించగానే ఆ తల్లిపిల్ల ఎక్స్ ప్రెష్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.