baby girl dies after taking pulse polio in medchal

    పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చిన్నారి మృతి

    February 1, 2021 / 11:47 AM IST

    baby girl dies after taking pulse polio: మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి చెందింది. పోలియో చుక్కలు వేసిన కాసేపటికే అపస్మారక స్థితికి వెళ్లి చిన్నారి ఆ తర్వాత విగతజీవిగా మారింది. దుండిగల్‌ మున్సిపాలిటీ

10TV Telugu News