Home » Baby Health
ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్, ఖనిజాలు లభ్యమవుతాయి. ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి పలుచగా చేసి తినిపించవచ్చు.