Baby Kejri

    కొత్త సంప్రదాయం : ప్రజల మధ్యలో కేజ్రీ ప్రమాణ స్వీకారం

    February 13, 2020 / 06:12 PM IST

    ఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు…తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు కేజ్రీ.  ఎన్నికల్లో ఘన వ�

10TV Telugu News