Home » Baby monkey
ఏ జీవైనా తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. తమ పిల్లలకు చిన్న గాయమైన తల్లి విలవిలలాడుతోంది.
ఓ చిన్న కోతిపిల్ల బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. బాతు పిల్లల వెంట పరుగులు పెడుతూ ఎంచక్కగా ఎంజాయ్ చేస్తోంది. బాతు పిల్లలు కూడా కోతితో చక్కగా ఉంటూ కోతిపిల్ల చేష్టల్ని చూస్తూ మురిసిపోతున్నాయి. ఆ కోతిపిల్ల ఎటు గెంతితే అవికూడా అట
కోతులంటేనే వాటి చేష్టలు.. బిహేవియర్ గురించి అందరికీ తెలిసిందే. ఉన్న చోట ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ.. చెట్ల మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతూ ఏవో వాటి తిప్పలు అవి పడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అవి చేసే కొన్ని చేష్టలు చూస�