Home » Baby Nayana
గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తొమ్మిదికి తొమ్మిది స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానంలో సైతం వైసీపీ విజయదుందుభి మోగించింది. ఎవరి అంచనాలకూ దొరకని విధంగా ఫలితాలు రావడంతో సీనియర్లు కంగుతిన్నారు. ముఖ