Home » Baby OTT Release
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. జూలై 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.