Home » Baby Remove mask
newborn baby : ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించింది. మహమ్మారి కారణంగా ఇప్పుడు మాస్క్ లేకుండా బయటకు రాలేని పరిస్థితులివి.. కరోనాతో నిండిపోయిన ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సాధారణ జీవితంలోకి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితి.