Home » Baby Shark
దక్షిణ కొరియాకు చెందిన "పింక్ఫాంగ్" అనే సంస్థ రూపొందించిన "Baby Shark" అనే వీడియో యూట్యూబ్ లో వెయ్యి కోట్ల వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది
Baby Shark: సౌత్ కొరియన్ కంపెనీ రికార్డు చేసిన కిడ్స్ రైమ్.. ‘డుడుడుడు.. బేబీ షార్క్ డుడుడు … పింక్ ఫాంగ్ బేబీ షార్క్ అనే వీడియో సాంగ్కు ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ వచ్చాయి. సింగర్ లూయిస్ ఫోన్సీ అనే సింగర్ పాడిన ఈ వీడియో సాంగ్కు 7.04 బిలియన్ల వ్యూస