Home » baby snake
గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల రావడం స్థానికంగా కలకలం రేపింది. పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు.. బాపట్ల బస్టాండ్‌లోని ప్రభుత్వ మద్యం షాప్‌లో ఫుల్‌బాటిల్ కొనుగోలు చేశారు. అయితే బాటిల్‌ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల