Baby's Name

    కూతురు పేరును ప్రకటించిన కోహ్లీ, అనుష్క

    February 1, 2021 / 11:47 AM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె పేరును ప్రకటించారు. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కుమార్తెకు పేరు పెట్టినట్లు వెల్లడించారు. కోహ్లీ, అనుష్కలు తమ కుమార్తెకు ‘వామికా’ అని పేరు పెట్టినట్లుగా ఇన్‌స�

10TV Telugu News