Home » Bachelor Team
మొత్తానికి అక్కినేని అఖిల్ ఓ సక్సెస్ చూశాడు. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో అపజయాలు చూసిన భాస్కర్ కూడా తనను తాను నిరూపించుకున్నాడు.