Home » Back Of A Truck
రోడ్లపై వెళ్తున్నప్పుడు ఆటోల వెనుక, ట్రక్కుల వెనుక కొటేషన్లు చూస్తూనే ఉంటాం. చాలా వరకూ నవ్వు తెప్పించే ఉంటాయి. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అలాంటిదే ఈ ట్రక్కుపై కొటేషన్.