backed off

    కాకినాడలో ఘర్షణలు : పవన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పోలీసులు

    January 13, 2020 / 04:02 AM IST

    కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ లీడర్స్ జరిపిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్..పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడ�

10TV Telugu News