Home » backstabbing leaders
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలోనూ వెన్నుపోటు నేతలు ఉన్నారని పేర్కొన్నారు. తమ పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడుస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. బయటి శత్రువు అయితే కనిపెట్టవచ్చని... పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడ�