Home » BACKYARD POULTRY
Poultry Farming : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటు కోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసందంగా ఉండేది. రానురానూ ఇవి కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి.
అన్ని వాతావరణాల్లో ఈ కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెల వయస్సునాటికి రెండున్న కేజీల బరువు పెరుగుతుంది.