Home » bad luck for men
Myanmar protesters : మయన్మార్ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా..ప్రజలు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని అడ్డుకొనేందుకు సైన్యం భారీగా మోహరిస్తోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. ఈ క్రమంలో..సైనికులు, ప�