Home » Bad News for Ram Charan Fans about RC15
నాటు నాటు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో వరల్డ్ టాప్ మోస్ట్ హీరో టామ్ క్రూజ్ ని చంద్రబోస్ కలుసుకున్నాడు. టామ్ క్రూజ్ నాటు నాటు గురించి చంద్రబోస్‌తో..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ దర్శకుడు శంకర్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్�