Home » Bad To Worse
దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు