Home » Bad year for Pooja Hegde
సినిమాల పరంగా పూజా హెగ్డేకి ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోలతో నటించిన సినిమాలన్నీ బోల్తాకొట్టేశాయి. గత సంవత్సరం బుట్టబొమ్మ పూజాహెగ్డే ఖాతాలో వరుసగా సక్సెస్ లు పడ్డాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ.............