Bada Hindu Rao Hospital

    Firing In Delhi : ఢిల్లీలో దుండగుల కాల్పులు..ఇద్దరు మృతి

    July 9, 2021 / 11:39 AM IST

    దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర ఢిల్లీలోని బడా హిందూరావ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

10TV Telugu News