-
Home » Bade Nagajyothi Video
Bade Nagajyothi Video
Bade Nagajyothi Video: ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలియగానే జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తీవ్ర భావోద్వేగం
August 21, 2023 / 07:43 PM IST
ములుగు నుంచి తనను పోటీకి దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.