Home » Badichowdi
ghmc mayor frock : హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మేయర్. ఆయనకు ప్రత్యేక స్థానం అంటూ ఉంటుంది. కౌన్సిల్ సమావేశంలో, ఎవరైనా ప్రముఖులు వస్తే..ఆయన ధరించే గౌనుపై అందరీ దృష్టి వెళుతుంటుంది. తప్పనిసరిగా ఈ దుస్తులు ధరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. గౌన్