-
Home » Badminton Championships
Badminton Championships
సింధు కంటే ముందే.. గోల్డ్ సాధించినా మానసికి దక్కని గౌరవం
August 29, 2019 / 05:38 AM IST
ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పూసర్ల వెంకట సింధు ఆగష్టు 27న సాధించింది. అంతకుముందు రోజే మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. సింధుకు వచ్చినంతటి గౌరవం, ప్రోత్సాహకాలే కాదు.. కనీసం ప్రశ�