-
Home » Badrinath Dham opened
Badrinath Dham opened
Badrinath Dham open : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం .. 15 క్వింటాళ్ల బంతిపూలతో అలంకరణ చూసి పరవశించిపోయిన భక్తులు
April 27, 2023 / 01:34 PM IST
ఛార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయంలో ఈరోజునుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీ�