-
Home » badwel
badwel
Badwel : బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్లో హోరాహోరీ పోటీలు
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.
Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు నేడు చివరి గడువు
బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
BJP : బద్వేల్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఖరారు
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి పుంతల సురేష్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది.
Andhra Pradesh : ప్రేమను తిరస్కరించిందని గొంతు కోసి హత్య
కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది.