-
Home » BAFTA 2024
BAFTA 2024
తల్లి కాబోతున్న దీపికా పదుకోన్? త్వరలో గుడ్ న్యూస్ అంటూ వార్తలు
February 20, 2024 / 04:41 PM IST
దీపికా పదుకోన్ తల్లి కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లండన్లో జరిగిన బాఫ్టా అవార్డుల వేడుకలో దీపికాను చూసిన వారంతా ఇదే మాట అంటున్నారు.