-
Home » Bagnladesh
Bagnladesh
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు లైన్ క్లియర్..! రంగంలోకి దిగిన ఐసీసీ
February 10, 2026 / 12:25 AM IST
బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తప్పించడంతో.. బంగ్లాకు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాక్ ను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ, పీసీబీ మధ్య సమావేశం జరిగింది.