Home » Bahadurpura Building Demolition
బహదూర్‌పురాలో బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
సికింద్రాబాద్ లో డెక్కన్ మాల్ ను కూల్చిన కంపెనీకే ఈ బిల్డింగ్ కూల్చివేత పనులను అప్పగించారు. కూల్చివేత ఖర్చులను భరించాలని యజమానికి జీహెచ్ఎంసీ ఆదేశించింది.