Home » bail and custody petitions in ACB court
చంద్రబాబు, బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ పాస్ ఓవర్ అయ్యింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు,సీఐడీ లాయర్లకు కీలక సూచనలు చేశారు.