Home » bajaj automobiles
బజాజ్ చేతక్ అంటే ఒకప్పుడు బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్. ఒక టైంలో మార్కెట్ ని ఏలిన బజాజ్ చేతక్ ఆ తర్వాత ప్రజలలో బైకులపై క్రేజ్ పెరగడంతో మళ్ళీ దూరమైంది. అయితే ఇప్పుడు భగ్గుమంటున్న పెట్రోల్ ధరలతో మన దేశంలో కూడా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష�