Home » Bajaj Chetak 3201
Bajaj Chetak 3201 Edition : అమెజాన్లో ఆగస్టు 2024లో ప్రత్యేకంగా రూ. 1,28,744 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)కు అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్లో ఎంబోస్డ్ డీకాల్స్, క్విల్టెడ్ సీట్లు ఉన్నాయి.