Home » bajaj chetak mileage
2023 Bajaj Chetak Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 మోడల్ ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఈ చేతక్ ప్రీమియం 2023 ఎడిషన్ కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.