Home » Bajaj Chetak Urbane Launch
Bajaj Chetak Urbane Launch : బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త వేరియంట్ చేతక్ అర్బేన్ ఈవీ లాంచ్ చేసింది. ఈ ఈవీ స్కూటర్ ధర రూ. 1.15 లక్షలు ఉండగా రూ. 1.21 లక్షలతో టెక్ ప్యాక్‌తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.