Home » Bajaj Freedom 125 Sale
Bajaj Freedom 125 Launch : బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ 124.58సీసీ ఇంజిన్‌ను పొందుతుంది. 9.5పీఎస్ గరిష్ట శక్తిని, 9.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.