Home » Bajaj Freedom Price
Bajaj Freedom CNG Bike : ఈ కేటగిరీలోని రైడర్లకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. రూ. 95వేల నుంచి రూ. 1.10 లక్షల మధ్య ధర (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఫ్రీడమ్ 125 బైకు బుకింగ్లు జూలై 5 నుంచే ప్రారంభమయ్యాయి.