Home » Bajaj Pulsar F250 Offers
Bajaj Pulsar F250 : బజాజ్ పల్సర్ ఎఫ్250 విక్రయాలను భారత మార్కెట్లో రెండోసారి నిలిపివేసింది. బజాజ్ ఆటో క్వార్టర్ లీటర్ సెమీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.