Home » Bajaj Urbanite
బజాబ్ ఆటో ఇండస్ట్రీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించింది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు దూరంగా ఉన్న చేతక్ బండిని మరోసారి మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే దీనికి అర్బనైట్ అని పేరు పెట్టినప్పటికీ చేతక్ అనే వాహనానికి ఉన్న క్రేజ్ క�