Home » Bajrang Dal
హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని �
మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
బజరంగ్ దళ్ చుట్టూ రాజకీయం
మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్‌ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చే�
Karnataka elections 2023: ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో... ఇస్లామిక్ సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు హిందూ సంస్థ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పింది.