Home » Bajrang Dal camp
జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందారని బజరంగ్ దళ్ తెలిపింది
సుమారు 400 మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వారికి ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో ఆయుధ శిక్షణ ఇచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.