Home » Bakri Eid
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్, 12 తరగతుల ఫలితాలను వాయిదా వేసింది. ఈద్ పండుగ సందర్భంగా పరీక్షా ఫలితాలు విడుదల చేయడం లేదని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.
కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త