Home » Balagam Movie Collection
బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో భారీగా ప్రేక్షకులు వచ్చారు. తెలంగాణ కథ అని చెప్పడంతో నైజాంలో మరిన్ని కలెక్షన్స�