Home » Balagam Movie OTT Release
ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు మరోసారి అందరికీ షాకిస్తూ, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు �
టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనాలు పలుకుతారని మరోసారి నిరూపించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కమెడియన్ వేణు డైరెక్ట్ చేయడటంతో ఈ సిని�