Home » Balaghat
గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.
Cattle smuggling racket busted, BJYM leader among 20 accused in Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆవులను, ఎధ్దులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న రాకెట్ ను పోలీసులు చేధించారు. రాష్ట్రంలోని, బకోడా నుంచి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నాగపూర్ లోని కబేళాకు అటవీ మార్గం గుండా 165 ఆవులు, ఎద్దులను త�