Balaji Nagar

    లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని బాలుడు మృతి 

    February 27, 2019 / 05:27 AM IST

    బాలాజీ నగర్ : బాలాజీ నగర్ : ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు పలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటు..బోరుబావుల్లోను..నీటి సంపుల్లోను..పడి చనిపోతున్నారు చిన్నారులు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

10TV Telugu News